తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం.. నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి - a child died by falling in the water bucket

a-child-died-by-falling-into-a-water-bucket-in-kandukur
a-child-died-by-falling-into-a-water-bucket-in-kandukur

By

Published : Nov 6, 2021, 1:02 PM IST

Updated : Nov 6, 2021, 1:35 PM IST

13:00 November 06

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

రంగారెడ్డి జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఏడాదిన్నర పాప మృతి చెందింది. ఇంట్లో ఉన్న చిన్నారి ఆడుకుంటూ నీటి బకెట్‌ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు బకెట్‌లో పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదలింది. 

ఇదీ చదవండి:Sexual Assault on Girl: బాలికపై సచివాలయంలోనే లైంగికదాడి.. అపస్మారకస్థితిలోకి

Last Updated : Nov 6, 2021, 1:35 PM IST

ABOUT THE AUTHOR

...view details