తెలంగాణ

telangana

ETV Bharat / crime

Theft: దొంగల హల్​చల్​.. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి - theft news

ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరబడి రూ. 20 వేల సొత్తును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలో జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

theft news in medchal district
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరి

By

Published : Jun 11, 2021, 10:58 AM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని లక్ష్మీనగర్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని ఊరికి వెళ్లి వచ్చి చూసేసరికి ఎవరో తలపులు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు.

ఇంట్లో ఉన్న రూ. 20 వేలు గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:Suicide: మానసిక ఒత్తిడితో వివాహిత ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details