తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏపీలో ఉరి వేసుకుని తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - ap news

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ap crime news
9th class student suicide

By

Published : Apr 15, 2021, 10:56 AM IST

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరంలో జరిగింది. గిరిజన వసతి గృహంలో చదువుతున్న విద్యార్థిని బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details