తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటన ఖమ్మం జిల్లా కోదాడ క్రాస్​ రోడ్డు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు

By

Published : Mar 31, 2021, 5:02 PM IST

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు

ఖమ్మం జిల్లా కోదాడ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం నుంచి ఆర్టీసీ బస్సు కోదాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్లకు తీవ్ర గాయాలవ్వగా... చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details