హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో గంజాయి విక్రయిస్తుండగా అఖిల్, తేజస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - latest crime news in hyderabad
నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 700 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
వీరు గంజాయిని ఎక్కడ నుంచి తీసుకు వస్తున్నారు.. ఎవరైనా సరఫరా చేస్తున్నారా.. అన్న కోణంలో కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: గురుకులాల్లో చదివారు.. మెడిసిన్ పరీక్షలో మెరిశారు.!