Auto stunts: ఆటోలతో రోడ్డుపై స్టంట్లు చేస్తూ తోటి ప్రయాణికులకు భయబ్రాంతులకు గురి చేసిన ఆరుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 24 అర్ధరాత్రి సమయంలో బాబానగర్ చాంద్రాయణగుట్ట రోడ్డుపై 3 ఆటోలు ప్రమాదకరంగా నడుపుతూ.. ప్రమాదకరంగా స్టంట్‌లు చేశారు.
Auto stunts: పాతబస్తీ రోడ్లపై ఆటోలతో ప్రమాదకర స్టంట్లు.. ఆరుగురు అరెస్ట్.. - 6 men arrested
Auto stunts: హైదరాబాద్లోని పాతబస్తీలో ఆటోలతో ప్రమాదకరంగా స్టంట్లు చేసిన పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి పూట రోడ్లపై హల్చల్ చేస్తూ.. వాహనదారులను భయబ్రాంతులకు గురిచేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి.. వారి నుంచి 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.
6 men arrested for ding dangerous stunts with autos in hyderabad roads
ఆటో నెంబర్‌ల ఆధారంగా ఆటోలు నడిపిన 7మందిని పోలీసులు గుర్తించారు. అందులో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. అతివేగంతో నడుపుతూ తోటి ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తే చట్టరీత్య చర్యలు చేపడతామని ఫలక్నుమా ఏసీపీ మాజిద్ హెచ్చరించారు.
ఇదీ చూడండి: