Gas cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురికి తీవ్ర గాయాలు - గ్యాస్ సిలిండర్ పేలుడు
19:38 August 03
Gas cylinder Blast: పేలిన గ్యాస్ సిలిండర్.. ఐదుగురికి తీవ్ర గాయాలు
Gas cylinder Blast: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎంటీ కాలనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు సుబ్రమణ్యం, ప్రశాంతి, సాంబశివరావుతో పాటు చిన్నారు దివ్యశ్రీ(5) శామాజీ (1) కూడా ఉన్నారు. ఐదుగురిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: