పేస్టులా బంగారాన్ని మార్చి... ఎయిర్పోర్టులో దొరికి.. - బంగారం పట్టివేత
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తెచ్చిన ప్రయాణికుడిని హైదరాబాద్ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ. 40 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు.
4 lakhs gold seized in shamshabad airport
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో.... అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు... సీటు కింద పేస్ట్ బంగారం దాచి ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సుమారు 40 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.