తెలంగాణ

telangana

ETV Bharat / crime

విమానాశ్రయంలో 386 గ్రాముల బంగారం - శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ తాజా వార్తలు

బంగారం అక్రమరవాణా ఆగడం లేదు. ఏదో రూపంలో స్వర్ణాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తీసుకొస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు గ్రాముల స్వర్ణాన్ని స్వాధీనం చేసుకున్నారు.

gold
విమానాశ్రయంలో 386 గ్రాముల బంగారం

By

Published : Apr 22, 2021, 11:10 AM IST

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్​ అధికారులు. రూ.19.1 లక్షల విలువైన 386 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద పేస్టు రూపంలో ఉన్న బంగారం ఉందన్న సమాచారంతో అతడి తనిఖీ చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన టీషర్టు లోపల పొరల్లో బంగారం గుర్తించారు.

విమానాశ్రయంలో 386 గ్రాముల బంగారం

ABOUT THE AUTHOR

...view details