మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కాంపెల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.1.90 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.
కురవి వద్ద తనిఖీలు... 35 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం - నల్లబెల్లం
అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన కురవి మండలంలో చోటు చేసుకుంది. దీని విలువ సుమారు రూ.1.90 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.
కురవి వద్ద తనిఖీలు... 35 క్వింటాళ్ల నల్లబెల్లం స్వాధీనం
సుమారు 100 కిలోల పటికను సైతం స్వాధీనం చేసుకున్నామని ఎస్సై రాణా ప్రతాప్ తెలిపారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:పత్తి రైతులపై రూ. 66 కోట్ల భారం