తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏపీలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య - ఏపీ తాజా వార్తలు

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బలవన్మరణానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

3-persons-from-same-family-suicide-in-ananthapuram-district
ఏపీలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

By

Published : Mar 9, 2021, 9:34 AM IST

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. గార్లదిన్నె మండలం.. యర్రగుంట్ల గ్రామంలో ఒకే కుటుంబంలో తల్లి, తండ్రి, కుమారుడు ఇంట్లోనే విషపు గుళికలు మింగి మరణించారు. తండ్రి రామకృష్ణ (45), తల్లి రాజేశ్వరి(35) , కుమారుడు దేవేంద్ర (14) ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details