భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బ్రిడ్జిపాయింట్ ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భద్రాచలంలో 20 కేజీల గంజాయి పట్టివేత - భద్రాచలం నేర వార్తలు
భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌వద్ద 20 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు.
ganja seized
ఒడిశా నుంచి యూపీకి కారులో తరలిస్తుండగా పట్టుకున్నామని సీఐ స్వామి తెలిపారు. గంజాయి తరలిస్తున్న యూపీకి చెందిన వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. భద్రాచలంలో అన్ని చెక్‌పోస్టుల వద్ద 24 గంటల పాటు సోదాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:ఎదురెదురుగా ఢీకొన్న కార్లు.. తప్పిన ప్రమాదం