woman dies of electric shock: ఇద్దరి మరణానికి దారితీసిన విద్యుత్ తీగలు - తెలంగాణ వార్తలు
![woman dies of electric shock: ఇద్దరి మరణానికి దారితీసిన విద్యుత్ తీగలు woman dies of electric shock, mahabubabad electric shock incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13186438-892-13186438-1632730744293.jpg)
13:09 September 27
ఇద్దరి మరణానికి దారితీసిన విద్యుత్ తీగలు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొదుగొండ తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ తీగలు కారణంగా ఇద్దరు మృత్యువాత పడటం(woman dies of electric shock) స్థానికంగా కలకలం సృష్టించింది. పంట చేనుకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి... గుగులోత్ భూలి అనే మహిళ మృతి చెందారు.
విద్యుదాఘాతంతో తల్లి మృతి చెందిందని(woman dies of electric shock) ఆగ్రహించిన ఆమె కుమారుడు... గ్రామస్థులతో కలిసి యజమానిపై దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన యజమాని ఈర్య... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇదీ చదవండి:Husband killed wife: ఆడపిల్లలు పుట్టారని పచ్చి బాలింతను హతమార్చిన భర్త!