సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో పిడుగుపాటుకు గురై 19 మేకలు మృతి చెందాయి. ఘటనపై పశువుల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తీవ్ర నష్టం జరిగిందంటూ.. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
పిడుగుపాటుకు 19మేకలు మృతి - పిడుగుపాటుకు మేకలు మృతి
సూర్యాపేట జిల్లాలో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి భారీ నష్టం సంభవించింది. నడిగూడెం మండలంలో పిడుగుపాటుకు గురై 19 మేకలు మృతి చెందాయి.

పిడుగుపాటుకు మేకలు మృతి