Rape on Minor Girl: నిర్మల్ జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన మరువకముందే మరో సంఘటన చోటు చేసుకుంది. మామడ ఎస్సై అశోక్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మామడ మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక (15) ఈ నెల 6న రాత్రి సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన 26ఏళ్ల యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు.
Rape on Minor Girl: బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై కామాంధుడి అత్యాచారం
Rape on Minor: బహిర్భూమికి వెళ్లిన ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలో మామడ మండలంలో జరిగింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Rape on Minor: బహిర్భూమికి వెళ్లిన మైనర్ బాలికపై కామాంధుడి అత్యాచారం
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ముఖంపై గాయాలు చూసిన బాధితురాలి కుటుంబసభ్యులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో మంగళవారం మామడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఇదీ చదవండి: