Ganja Smuggling: ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయి స్వాధీనం - ganja supply
10:41 October 29
110 కిలోల గంజాయి స్వాధీనం
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి సాగు, అక్రమ (Ganja Smuggling) రవాణా వ్యాపారం హద్దూ అదుపూ లేకుండా సాగుతోంది. రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా (Ganja Smuggling) అవుతున్న గంజాయి... ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది.
తాజాగా హైదరాబాద్లోని ఎల్‌బీనగర్‌లో 110 కిలోల గంజాయిను (Ganja Smuggling) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న (Ganja Smuggling) ఇద్దరు అంతర్‌రాష్ట్ర నేరగాళ్లను అరెస్టు చేశారు. ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగపుర్‌కు తరలిస్తున్నట్లు (Ganja Smuggling) పోలీసులు గుర్తించారు.