తెలంగాణ

telangana

ETV Bharat / city

చేపల కోసం వెళ్తే.. ప్రాణం పోయింది! - Young boy Died In Pound For Fish Hunting

చేపల సరదా ఓ యువకుని ప్రాణాలు బలితీసుకుంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెలు గ్రామంలో చోటుచేసుకుంది.

Young boy Died In Pound For Fish Hunting
చేపల కోసం వెళ్తే.. ప్రాణం పోయింది!

By

Published : Apr 24, 2020, 5:09 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రావుల సంతోష్(22) చేపలు పట్టడానికి గుండ్లకుంట చెరువుకు వెళ్ళాడు. ఈత రాకపోయినా.. చేపలు పట్టడం కోసం చెరువులోకి దిగాడు. క్రమక్రమంగా నీటిలో మునిగిపోయి.. ఈత రాక.. మృత్యువాత పడ్డాడు. సంతోష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details