వర్షాలకు వరంగల్ నగరం తడిసి ముద్దైంది. రహదారికి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ ఖిలా వరంగల్ స్వయంభు శివాలయం ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. గతంలో కురిసిన వర్షానకి ఆలయం ప్రహారీ గోడ కూలిపోగా... ఇటీవల వర్షాలకు ఆలయంలోకి భారీగా నీరు చేరింది.
నీట మునిగిన వరంగల్ స్వయంభు శివాలయం