వరంగల్ పట్టణ, గ్రామీణ జిల్లాలు హన్మకొండ, వరంగల్గా పేర్లు మారడంతో... జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద బోర్డులు కూడా మారాయి. అర్బన్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నామఫలకాన్ని.. హన్మకొండ జిల్లాగా మార్చేశారు. ఇటు గ్రామీణ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కూడా పేరు మార్చి వరంగల్ జిల్లాగా మార్చేశారు. రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలతో మ్యాపులను సరిచేశారు.
warangal, hanmakonda: జిల్లా పేర్లు మారిపోయాయి.. - తెలంగాణ వార్తలు
వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండ జిల్లాగా.. వరంగల్ గ్రామీణ జిల్లా వరంగల్గా మారింది. ఇందుకు తగ్గట్లు అధికారులు బోర్డులు మర్చారు.
వరంగల్, హన్మకొండ