తెలంగాణ

telangana

ETV Bharat / city

నిరాడంబరంగా భద్రకాళీ కల్యాణ మహోత్సవాలు - Warangal Badrakali Bramhotsavalu

వరంగల్​లో భద్రకాళీ అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. లాక్​డౌన్​ నేపథ్యంలో ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.

Warangal Badrakali Bramhotsavalu
నిరాడంబరంగా భద్రకాళి కల్యాణ మహోత్సవాలు

By

Published : Apr 30, 2020, 11:12 PM IST

వరంగల్ ప్రజల ఇలవేల్పు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులెవరూ లేకుండానే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. భద్రకాళీ భద్రేశ్వర కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పరిసరాల్లో అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details