తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర - vijayashanthi arrest

తెరాస ప్రభుత్వంపై రాములమ్మ కన్నెర్ర చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయకుంటే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని విజయశాంతి హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి

By

Published : Apr 25, 2019, 5:02 PM IST

ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి హెచ్చరించారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించకపోతే క్యాంప్ ఆఫీస్​ను ముట్టడిస్తామని వార్నింగిచ్చారు. అధికారుల వైఫల్యం వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రోజుల తర్వాత స్పందించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి

ABOUT THE AUTHOR

...view details