వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తిలో అగ్నిప్రమాదాలపై ఫైర్ సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీటితో మంటలు ఎలా ఆర్పాలనే దానిపై ప్రజలకు మాక్‌డ్రిల్ చేసి చూపించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అగ్నిమాపక సిబ్బంది అవగాహన