తెలంగాణ

telangana

ETV Bharat / city

వర్షానికి నేలకూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు - అకాల వర్షంతో నేల కూలిన చెట్లు

వరంగల్​లో కురిసిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​లోని స్తంభాలు దెబ్బతిన్నాయి. అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది.

sudden rain in warangal and current polls trees down fall
వర్షానికి నేలకూలిన విద్యుత్ స్తభాలు, చెట్లు

By

Published : May 5, 2020, 1:51 PM IST

వరంగల్ నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన గాలికి పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​లోని స్తంభాలు దెబ్బతిన్నాయి. దయానంద కాలనీలో విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్డుపై పడ్డాయి. కాశీబుగ్గలో రహదారికి అడ్డంగా పడిన చెట్లను బల్దియా అధికారులు తొలగించారు. అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది.

ABOUT THE AUTHOR

...view details