జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో ప్రమాదం తప్పింది. రఘునాథపల్లిలో ఎమ్మెల్యే రాజయ్య ప్రయాణిస్తున్న కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదం నుంచి ఎమ్మెల్యే రాజయ్య సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు స్వల్పంగా దెబ్బతింది.
ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం - జమగామ జిల్లా వార్తలు
![ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9866882-1033-9866882-1607870230918.jpg)
ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం
19:43 December 13
ఎమ్మెల్యే రాజయ్యకు త్రుటిలో తప్పిన ప్రమాదం
Last Updated : Dec 13, 2020, 8:20 PM IST