సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఆడపడచులు సిద్ధమయ్యారు. తీరొక్కపూలతో బతుకమ్మను పేరుస్తున్నారు. ఆడపడచులు పట్టించికి చేరగా రాష్ట్రవ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. ప్రతియేటా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటేవి.. ఈసారి కరోనా వల్ల కొంతమేరకు కల తప్పింది. కొవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలతో పండగ జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు - సద్దుల బతుకమ్మ సంబురాలు
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. తీరొక్క పూలతో మహిళలు బతుకమ్మను పేర్చి పండుగను జరుపుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆడపడచులు పుట్టింటికి చేరగా సందడి వాతావరణం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు