తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓరుగల్లును తడిపిన వాన - rain in warangal district

వరంగల్​ నగరంలో జోరుగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

rain in warangal district

By

Published : Aug 18, 2019, 12:52 PM IST

Updated : Aug 18, 2019, 1:24 PM IST

ఓరుగల్లును తడిపిన వాన

వరంగల్​లో ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. వారం రోజుల విరామం తర్వాత కురిసిన వర్షానికి హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి వచ్చిన జనాలు వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Aug 18, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

...view details