తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా క్వారంటైన్​కు అన్ని సిద్ధం : కలెక్టర్ కృష్ణ ఆదిత్య - Mulugu Collector Pressmeet About Corona Quarantine Arrangements

కొవిడ్ 10 నిర్మూలనకు ములుగు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Mulugu Collector Pressmeet About Corona Quarantine Arrangements
కరోనా క్వారంటైన్​కు అన్నీ సిద్ధం : కలెక్టర్ కృష్ణ ఆదిత్య

By

Published : Mar 25, 2020, 12:02 AM IST

కరోనా క్వారంటైన్​కు అన్నీ సిద్ధం : కలెక్టర్ కృష్ణ ఆదిత్య

కరోనా నిర్మూలనకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టంగా కొనసాగుతుందన్నారు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. కరోనా నిర్మూలనకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన మీడియా సమావేశంలో అన్నారు.

ములుగు, ఏటూరు నాగారం ఆసుపత్రులను వెంటిలెటర్​తో సహా పూర్తి క్వారంటైన్ సౌకర్యాలను కల్పించామన్నారు. రామప్ప హరితను కూడా క్వారంటైన్ కోసం సిద్ధం చేశామని, జిల్లాలో కరోనా నివారణకు చర్యలు చేపడుతూనే చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇవీ చూడండి:'ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details