వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో జరిగిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నలుగురు కాంగ్రెస్ పార్టీ, ముగ్గురు అధికార పార్టీ ఎంపీటీసీలు బహిష్కరించారు.
మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు - warangal MPTCCs boycott from meeting
వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. తమ గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోతే రాజీనామా చేస్తామని ఎంపీటీసీలు హెచ్చరించారు.
మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
నిధుల్లేకపోవడం వల్ల తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే.. రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి:'3టీ వ్యూహంతోనే వైరస్‌పై విజయం'