తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు సర్వం సిద్ధం - mlc-elections-arrangements

రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు ఉమ్మడి వరంగల్​ జిల్లావ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పది పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయగా 902 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

By

Published : May 30, 2019, 4:32 PM IST

వరంగల్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోయే పోలింగ్​కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం పది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 902 మంది సభ్యులు ఓటు వేయనున్నారు. ఎనుమాముల మార్కెట్​ గోదాములో పోలింగ్​ సామగ్రిని సిబ్బందికి అందించారు. అన్ని కేంద్రాల్లోనూ లైవ్​ వెబ్​క్యాస్టింగ్​ ఏర్పాటు చేశామంటున్న జిల్లా రిటర్నింగ్​ అధికారి దయానంద్​తో మా ప్రతినిధి ముఖాముఖి...

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ABOUT THE AUTHOR

...view details