ములుగు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. గోవిందరావు పేట మండలం పస్రా వద్ద ఓ లారీ అదుపు తప్పి రహదారి పక్కన రద్దీగా ఉన్న దుకాణ సముదాయంలోకి దూసుకెళ్లింది.
పస్రాలో లారీ బీభత్సం.. వాహనాలు ధ్వంసం - ములుగులో లారీ బీభత్సం
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం పస్రా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రద్దీగా ఉన్న షాపులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రద్దీగా ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరికి గాయాలు
ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
రద్దీగా ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరికి గాయాలు
ఇవీ చూడండి:కిడ్నాప్ కథ సుఖాంతం... నిందితుల అరెస్ట్