భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లను నేడు ఎత్తనున్నారు. ఒక టీఎంసీ నీటిని దిగువకు విడుదల చేస్తారు. బ్యారేజ్ పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని పరిశీలించినప్పుడు తొలిసారి గేట్లు ఎత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిథిలో తాగు, సాగునీటి అవసరాల కోసం గేట్లను మూడోమారు ఎత్తనున్నారు.
నేడు లక్ష్మీ బ్యారేజీ గెట్లు ఎత్తివేత
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ గేట్లను నేడు ఎత్తనున్నారు. తాగు, సాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
లక్ష్మీ బ్యారేజీ