మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులను ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా బల్దియా కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్ రాజీవగాంధీ హనుమంతును అభినందించారు.
వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులపై కేటీఆర్ ప్రశంసలు - వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా బల్దియా కమిషనర్ పమేలా సత్పతి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును అభినందించారు.

వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులపై కేటీఆర్ ప్రశంసలు
ఇరువురు సమన్వయంతో పనిచేసి నాలలపై అక్రమ నిర్మాణాలను తొలగింపు పూర్తి చేశారని తెలిపారు. రహదారులు, నాలా ఆక్రణలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఇదీ చదవండి:రైతు వేదికలకు కేంద్రం నిధులిచ్చింది: ఇంద్ర సేనారెడ్డి