వరంగల్ నగరంలోని లేబర్ కాలనీకి చెందిన భరద్వాజ్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దేవేందర్ భరద్వాజ్‌కు నచ్చజెప్పగా.. అతను టవర్ నుంచి కిందకు దిగాడు.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం - husband climbed onto cell tower for his wife
కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి ఓ వ్యక్తి ఆందోళనకు దిగిన సంఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ దేవేందర్ నచ్చజెప్పడం వల్ల ఆ వ్యక్తి టవర్ పై నుంచి కిందకు దిగాడు.
![భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం husband climbed onto cell tower for his wife in warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8464725-942-8464725-1597750703377.jpg)
భార్య కోసం సెల్‌టవర్ ఎక్కిన భర్త
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యాయత్నం
మద్యం మత్తులోనే భరద్వాజ్ సెల్ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. గతంలోనూ భరద్వాజ్.. ఎనుమాముల వద్ద ఉన్న విద్యుత్ హైటెన్షన్ స్తంభం ఎక్కినట్లు వెల్లడించారు.