ఓరుగల్లును మంచుదుప్పటి కమ్మేసింది. ఉదయం నుంచి పెద్దమొత్తంలో పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 దాటినా వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చేంతవరకు కనిపించడంలేదని వాహనదారులు చెబుతున్నారు. కానీ చూపరులను మంచుదుప్పటి ఆకట్టుకుంటోంది.
ఓరుగల్లును కమ్మేసిన మంచుదుప్పటి - telangana news updates
ఓరుగల్లును కమ్మేసిన మంచుదుప్పటి కమ్మేసింది. భారీగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ఉదయం 9 దాటినా లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ఓరుగల్లును కమ్మేసిన మంచుదుప్పటి
ఇదీ చదవండి:పామాయిల్ ధరలకు రెక్కలు..