వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ఆడి పాడి ఉల్లాసంగా గడిపారు. వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థుల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఇంతకాలం కలిసిమెలిసి గడిపిన క్షణాలను గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
డాన్సులతో హోరెత్తించిన మాతృశ్రీ విద్యార్థినులు
హన్మకొండలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాల చివరి సంవత్సవ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
డాన్సులతో హోరెత్తించిన విద్యార్థినులు