వరంగల్ అర్బన్ జిల్లా మామునూరు పోలీస్ శిక్షణ కేంద్రంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
మామునూరు శిక్షణ కేంద్రంలో పాసింగ్ అవుట్ పరేడ్ - కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్
శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్... మామునూరు శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
![మామునూరు శిక్షణ కేంద్రంలో పాసింగ్ అవుట్ పరేడ్ conistables passing out parade in mamunuru training center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9094055-thumbnail-3x2-parade.jpg)
మామునూరు శిక్షణ కేంద్రంలో పాసింగ్ అవుట్ పరేడ్
ఎంపికైన అభ్యర్థులకు 9 నెలలపాటు శిక్షణ ఇచ్చారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 725 మంది మహిళా అభ్యర్థులు, 294 మంది పురుష అభ్యర్థులు ఏఆర్ కానిస్టేబుళ్లుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.
మామునూరు శిక్షణ కేంద్రంలో పాసింగ్ అవుట్ పరేడ్
Last Updated : Oct 8, 2020, 12:02 PM IST