పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు - pochamma temple
పోచమ్మ తల్లి సల్లగ సూడమ్మా అంటూ వరంగల్ మహిళలు బోనాల పండుగను కన్నులపండువగా జరుపుకున్నారు.

పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ గోకుల్నగర్లోని పోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ధూప, దీపాలతో అలంకరించిన బోనాలు నెత్తిన పెట్టుకుని పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయంలో అమ్మవారి ప్రసాదం కోసం భక్తులు పోటీ పడ్డారు.
- ఇదీ చూడండి : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 66 మందిపై కేసు