ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలను నిరసిస్తూ వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలో భాజపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న తెరాస ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. వారందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన నేతల అరెస్ట్ - bjp andholana arrest
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ వరంగల్ కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు భాజపా ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.

భాజపా నేతల అరెస్ట్