ఓరుగల్లు వ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భగత్‌సింగ్ 113వ జయంతిని పురస్కరించుకుని నగరవాసులు.. భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఓరుగల్లులో ఘనంగా భగత్‌సింగ్ 113వ జయంతి వేడుకలు - వరంగల్‌లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భగత్‌సింగ్ 113వ జయంతిని ఘనంగా నిర్వహించారు. విప్లవ వీరుని విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
![ఓరుగల్లులో ఘనంగా భగత్‌సింగ్ 113వ జయంతి వేడుకలు bhagat singh BIRTH ANNNIVERSARY CELEBRATIONS AT WARANGAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8967127-603-8967127-1601278789717.jpg)
ఓరుగల్లులో ఘనంగా భగత్‌సింగ్ 113వ జయంతి వేడుకలు
స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్ సింగ్ చేసిన త్యాగాలను, పోరాట పటిమను అభిమానులు గుర్తుచేసుకున్నారు. భగత్ సింగ్ ఎల్లప్పుడూ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తారన్న కాంగ్రెస్ నేతలు... పేదలకు పండ్లను పంపిణీ చేశారు.
ఇదీ చదవండిఃభగత్ సింగ్‌కు మోదీ, షా నివాళులు