కిలోమీటర్లు లక్ష్యం కాదు..పేదలకు న్యాయమే లక్ష్యమన్న బండి సంజయ్
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్రన్న బండి సంజయ్ - బండి సంజయ్ ముఖాముఖి
bandi sanjay F2F జనగామ జిల్లాలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. పాలకుర్తి మండలంలో 16 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. నేటితో వెయ్యి కిలోమీటర్ల పూర్తవుతున్న సందర్భంలో బండి సంజయ్‌తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి

bandi sanjay