హైదరాబాద్‌కు చెందిన నిఖాత్ ఫాతిమాకు నీట్ పరీక్ష కేంద్రం హన్మకొండలో కేటాయించారు. తల్లిదండ్రులతో కలిసి కారు అద్దెకు తీసుకుని ఆమె హన్మకొండకు వచ్చింది.
తప్పుడు చిరునామాతో నీట్ పరీక్ష రాయలేకపోయిన విద్యార్థిని - నీట్ పరీక్ష-2020
అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల ఓ విద్యార్థిని నీట్ పరీక్ష రాయలేకపోయింది. హైదరాబాద్‌కు చెందిన నిఖాత్ ఫాతిమాకు పరీక్ష కేంద్రం హన్మకొండలో కేటాయించారు. హాల్‌టికెట్‌పై తప్పుడు చిరునామా పడటం వల్ల... విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

అధికారుల నిర్లక్ష్యం: పరీక్ష రాయలేకపోయన విద్యార్థిని
హాల్‌టికెట్‌పై ఉన్న చిరునామాకు వెళ్లగా... ఆ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రం కేటాయించలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల హాల్‌టికెట్‌పై తప్పుడు చిరునామా పడటం వల్ల... విద్యార్థిని పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ హన్మకొండలోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పరీక్ష రాయలేకపోయన విద్యార్థిని
ఇవీచూడండి:శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి