లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో తెరాస ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పట్టణంలో తెరాస నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. తెరాస మహిళా విభాగం అధ్యక్షురాలు రజిత ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గజ్వేల్లో తెరాస మహిళా విభాగం ఎన్నికల ప్రచారం - gajwel lo trs pracharam
కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా గజ్వేల్ పట్టణంలో తెరాస మహిళా విభాగం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.
గజ్వేల్లో తెరాస మహిళా విభాగం ఎన్నికల ప్రచారం
TAGGED:
gajwel lo trs pracharam