సిద్దిపేట జిల్లా నంగునూరులో భాజపా కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని.... అందుకే కమలం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని రఘునందన్ కోరారు.
'ఒక్క ఛాన్స్' కావాలంటున్న రఘునందన్‌రావు - సిద్దిపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం
ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని మెదక్ లోక్‌సభ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. కమలం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సిద్దిపేటలో జరిగిన రోడ్‌షోలో ఆయన కోరారు.

సిద్దిపేటలో భాజపా ఎంపీ అభ్యర్థి ప్రచారం