కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన సాయం అందిస్తున్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో... నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెయ్యి పీపీఈ కిట్లు, వెయ్యి మాస్కులు, 500 శానిటైజర్లు అందించారు. కరోనాపై పోరాడుతున్న వైద్యులు, సిబ్బందికి మద్దతు తెలిపేందుకే అందించినట్టు సేవా భారతి సంస్థ ప్రతినిధి తిరుపతి తెలిపారు.
వైద్యులకు, సిబ్బందికి మద్దతుగా 'సేవా భారతి' - సేవా భారతి స్వచ్ఛంద సంస్థ
నిజామాబాద్ ప్రభుత్వా ఆసుపత్రికి... సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తరఫున మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందించారు. వైద్యులు, సిబ్బందికి మద్దతు తెలిపేందుకు అందించినట్టు సంస్థ ప్రతినిధి తెలిపారు.
![వైద్యులకు, సిబ్బందికి మద్దతుగా 'సేవా భారతి' seva bharathi organisation donates ppe kits masks sanitizers to nizamabad hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7140384-thumbnail-3x2-asdf.jpg)
వైద్యులకు, సిబ్బందికి మద్దతుగా 'సేవా భారతి'