తెలంగాణ

telangana

ETV Bharat / city

13 కేంద్రాల్లో ప్రశాంతంగా ముగిసిన పాలిసెట్ - polycet exam over

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్​ జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,930 మంది హాజరయ్యారు.

ముగిసిన పాలిసెట్​ పరీక్ష

By

Published : Apr 16, 2019, 8:46 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్​ కామన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​ 2019 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా 5,057 మంది దరఖాస్తు చేసుకున్నారు. 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 4,930 మంది పదో తరగతి విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,813 మంది బాలురు, 2,117 మంది బాలికలు పరీక్ష రాశారు.

ముగిసిన పాలిసెట్​ పరీక్ష

ABOUT THE AUTHOR

...view details