తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎమ్మార్వో ఆఫీసులో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ - nizamabad collector latest news

నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ వేల్పూరు తహసీల్దార్​ కార్యాలయంలో తనిఖీలు చేశారు. అనంతరం అమీనాపూర్​ గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు.

nizamabad collector inspection in velpur mro office
ఎమ్మార్వో ఆఫీసులో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

By

Published : Feb 27, 2020, 5:20 PM IST

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వేల్పూరు తహసీల్దార్​ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భీంగల్ పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి నిజామాబాద్ వెళ్తుండగా వేల్పూరు ఎమ్మార్వో ఆఫీసును పరిశీలించారు.

రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిపోవడం గమనించి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వెంటనే ఆ చెట్ల స్థానంలో వేరేవి నాటాలని ఆదేశించారు. అనంతరం అమీనాపూర్​ గ్రామాల్లో నర్సరీలను తనిఖీ చేశారు. వేసవి రాకముందే మొక్కల పెంపకం పూర్తిచేయాలని ఆదేశించారు.

ఎమ్మార్వో ఆఫీసులో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీ

ఇవీ చూడండి:నాంపల్లి కోర్టుకు హాజరైన కల్వకుంట్ల కవిత

ABOUT THE AUTHOR

...view details