తెలంగాణ

telangana

ETV Bharat / city

బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు - holi celebrations at bodhan in nizamabad dist

బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్వాడీలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు
బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు

By

Published : Mar 10, 2020, 2:01 PM IST

బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా,పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మార్వాడీలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. కుల మత భేదాలు లేకుండా హోలీ ఆడుతూ.. స్వీట్లు తినిపించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా మార్వాడీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బోధన్ పట్టణంలో హోలీ వేడుకలు

ABOUT THE AUTHOR

...view details