తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష - gurukula_pravesha_pariksha

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల ఇంటర్మీడియట్​, డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

By

Published : Apr 21, 2019, 2:46 PM IST

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఆర్జేసీ, ఆర్డీసీ సెట్​ 2019, మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల ఇంటర్మీడియట్​, డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా... డిగ్రీ ప్రవేశాలకు 619, ఇంటర్​కు 2,981 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్​ తెలిపారు.

ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష

ABOUT THE AUTHOR

...view details