నాయిని నర్సింహారెడ్డి కార్మికరంగ నాయకునిగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారని రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ అన్నారు.
నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల డీఎస్ సంతాపం - ds pay tributes to nayini narsimhareddy
పలు కంపెనీల్లో యూనియన్లకు నాయకత్వం వహించి, కార్మికుల సమస్యల పట్ల నాయిని నర్సింహారెడ్డి నిత్యం పోరాడారని రాజ్యసభ సభ్యుడు డీఎస్ అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల డీఎస్ సంతాపం
కార్మికుల సమస్యల పట్ల నిత్యం పోరాడి, పలు కంపెనీల్లో యూనియన్లకు నాయకత్వం వహించారని కొనియాడారు. నాయిని మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీ చూడండి:నాయిని మృతిపట్ల కాంగ్రెస్ నేతల సంతాపం