తెలంగాణ

telangana

ETV Bharat / city

ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - lorry

నల్గొండ జిల్లాలో ట్యాంకర్​ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలు

తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం

By

Published : Feb 11, 2019, 7:29 AM IST

Updated : Feb 11, 2019, 7:48 AM IST

తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం వద్ద తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ట్యాంకర్‌ను వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కెట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు.
Last Updated : Feb 11, 2019, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details